1,40,269/- రూపాయల ఆదాయం - ఆలయ ఈవో తిక్కశెట్టి వీర వెంకట మోహనరావు
మచిలీపట్నం :
నగరంలోని పరాసుపేటలో వేంచేసిన శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం హుండీ గురువారం హుండీ లను లెక్కించగా 70 రోజులకు గాను 1,40,269/-రూపాయల ఆదాయం లభించిందని ఆలయ ఈ.ఓ. తెలిపారు. మచిలీపట్నం డివిజన్ అధికారి వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆలపాటి రమేష్ పాలకవర్గం సభ్యులు విశ్వనాధ పల్లి నాగరాజు, నందిపాముల శ్రీనివాస్, ఉమాదేవి భక్తులు ఆలయ అర్చక స్వామి పాల్గొన్నారని దేవస్థాన ఈ. ఓ. తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Comments
Post a Comment