మచిలీపట్నం :
ఈ కార్యక్రమంలో ఆరోగ్య సూత్రాలు & వ్యాధి నివారణ
- ఫార్మాకోలజీ & థెరపిటిక్స్
- క్లినికల్ ట్రయల్స్ & రీసెర్చ్
- మెడికల్ ఎథిక్స్ & పాలసీ
- వైద్య సాంకేతిక పరిజ్ఞానం & ఆరోగ్య సంరక్షణ
- మానసిక ఆరోగ్యం & సామాజిక ఆరోగ్యం విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించబడింది. ఈ కార్యక్రమం లో ఫార్మసీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు హాజరుయ్యారు .
Comments
Post a Comment