మచిలీపట్నం :
దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతులు ఎంతో మందికి ఆదర్శనీయులని, ఏ బిడ్డా అనాథగా మిగిలిపోకూడదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
CARA పోర్టల్‌లో దత్తతకొరకు నమోదును చేసుకున్న తల్లిదండ్రులకు శిశుగృహ లో ఆశ్రయం పొందిన ఒక బిడ్డ ను దత్తత ఇవ్వటం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ఎం.ఎన్. రాణి, ఈ.ఓ విజయలక్ష్మి, డిసిపిఓ కిషోర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రశాంతి, తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment