మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్.ఎల్.బి - V సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) • బి.ఏ. ఎల్.ఎల్.బి - IX సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ • ఎల్.ఎల్.ఎం - III సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) * బి.టెక్ - III సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ క్రింది కోర్సుల (రెగ్యులర్ & సప్లిమెంటరీ ఫలితాలు ఫిబ్రవరి 09, 2026 న విడుదల చేయబడినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలియజేశారు.
సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా
పరిశీలించుకోవచ్చని వారు సూచించారు. పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు 18-02- 2026 వరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ (www.kru.ac.in) లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.
Comments
Post a Comment