మచిలీపట్నం:
పోస్టుల వివరాలు
1) డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హతలు: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ సర్టిఫికెట్ మరియు మూడు సంవత్సరాల అనుభవం
వయోపరిమితి: ప్రస్తుతం అమలులో ఉన్న గవర్నమెంట్ రూల్స్.
2)ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్
అర్హతలు : ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ కు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి
వయోపరిమితి: ప్రస్తుతం అమలులో ఉన్న గవర్నమెంట్ రూల్స్.
ఇతర వివరాలకు మరియు సంబంధిత నోటిఫికేషన్, అప్లికేషన్ కొరకు కృష్ణా జిల్లా కోర్టు వెబ్సైట్ను చూడగలరు.
https://ecourts.gov.in/ecourts_krishna
అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 27 .01. 2026.
Comments
Post a Comment