కృష్ణా జిల్లాలోని గవర్నమెంట్/ జడ్పీ/ఎంపీపీ/మున్సిపాలిటీ పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ల కొరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం దరఖాస్తులను ఆహ్వానించుచున్నది. దరఖాస్తులను సంబంధిత మండల వనరుల కేంద్రం కు డిసెంబర్ 5, 2025 లోపు సమర్పించవలెను.
ఖాళీలు :
మచిలీపట్నం మండలం: SAతెలుగు-2, SAహిందీ-1
గూడూరు మండలం: SA SS- 1
జీతం:
స్కూల్ అసిస్టెంట్ - రూ. 12,500/-
SGT - రూ. 10,000/-
Comments
Post a Comment