ప్రస్తుతమున్న డీఈవో పి వి జె రామారావు పల్నాడు జిల్లాకు బదిలీ.
మచిలీపట్నం:
కృష్ణాజిల్లా నూతన డిఈఓ గా యూవీ సుబ్బారావు ను రాష్ట్ర విద్యాశాఖ నియమించింది. రాష్ట్రంలో డి ఈ ఓ ల బదిలీలల్లో భాగంగా సుబ్బారావు కృష్ణాజిల్లాకు నియమితులయ్యారు.
ఇప్పటివరకు ఇక్కడ పని చేస్తున్న పీవీజే రామారావు పల్నాడు జిల్లాకు డిఈఓ గా బదిలీ అయ్యారు. సుబ్బారావు గతంలో కృష్ణా జిల్లాలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారిగా బందరు డివిజన్ లో పని చేశారు.
Comments
Post a Comment