మచిలీపట్నం:
డిసెంబర్ 15, 2025 నుండి 20, డిసెంబర్ 2025 వరకు జరగవలసిన డిఎడ్ 3 వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి(డిఇఓ) పి వి జె రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా డి ఎడ్ పరీక్షలు వాయిదా వేసినట్లు డిఇఓ తెలిపారు. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని డిఇఓ తెలిపారు.
Comments
Post a Comment