డిసెంబర్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగవలసిన మీ కోసం --- ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్విత్వ తుఫాను కారణంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
ద్విత్వా తుఫాను ముందస్తు జాగ్రత్త పనులలో జిల్లా అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున మీకోసం కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ వివరించారు
జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా నగరంలోని కలెక్టరేట్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కావున జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలసినదిగా జిల్లా కలెక్టర్ కోరారు.
Comments
Post a Comment