Skip to main content

వైసీపీ నేత బొర్రా విఠల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మచిలీపట్నం :
      వైసీపీ సీనియర్ నేత, మచిలీపట్నం అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్ ను శుక్రవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక రామానాయుడు పేట సెంటర్ లో గురువారం జనసేన జెండా దిమ్మ ఏర్పాటు  విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదానికి సంబంధించి పోలీసులు బొర్రా విఠల్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 
https://youtu.be/2ICwysTYV6g?si=ATDYC0fhbOOj_XI9

Comments