Skip to main content

పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగుజాతికి శాశ్వత ప్రేరణ

మచిలీపట్నం, 16 మార్చి 2026, SSN:
        సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్ సాయిబాబా గుడి వద్ద గల స్వర్గీయ అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
        ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, టిడిపి నగరాధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, అన్నం ఆనంద్, దింట కుర్తి సుధాకర్, కోస్తా మురళీకృష్ణ పాల్గొన్నారు.
https://ss-news.com/potti-sriramulu-thyagam-telugujathiki-sasvatha-prerana/

Comments