మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం వాలిబాల్ జట్టుకు కెయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ది ఎంపికయ్యాడు. డిసెంబర్ 10 నుంచి 14 వరకు కాకినాడ జెఎన్టియు ఆధ్వర్యంలో జరిగే దక్షిణ భారత వాలీబాల్ పురుషుల టోర్నమెంట్ కు కృష్ణా విశ్వవిద్యాలయ వాలీబాల్ జట్టులో మూడవ సంవత్సరం కెయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి జి. మహేష్ బాబు ఆడనున్నాడు. జట్టులో ఎంపికైన విద్యార్ధిని కళాశాల ప్రిన్సిపల్ డా. ఆర్ విజయ్ కుమారి, వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ పర్చూరి గోపి అభినందించారు.
Comments
Post a Comment